22 April, 2026 | 1:45 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

నేడు పీఈసెట్ నోటిఫికేషన్ విడుదల

25-02-2026 12:00 AM

మార్చి 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పీఈసెట్ నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. మా ర్చి 2 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నా రు. దరఖాస్తులు స్వీకరణకు ఆఖరు తేదీ మే 5. ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ స్కిల్ టెస్టులు శాతవాహన యూనివర్సిటీలో నిర్వహిస్తా రు. మే 31 నుంచి జూన్ 3 వరకు ఈ టెస్టు లు నిర్వహిస్తారు.