17 April, 2026 | 2:44 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

మరిపెడ సీఐగా పవన్ కుమార్ నియామకం

14-04-2026 12:19 AM

మహబూబాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా ఎల్. పవన్ కుమార్ నియమితులయ్యారు. వరంగల్ టాస్క్ ఫోర్స్ సీఐగా పనిచేసిన ఆయన, సాధారణ బదిలీపై మరిపెడకు వచ్చారు. ఇక్కడ పని చేసిన రాజకుమార్ గౌడ్ వరంగల్ ఐజీ కార్యాల యానికి బదిలీ అయ్యారు. ఈ మేరకు సీఐ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ ను మర్యాదగాపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఐ మాట్లాడుతూ  శాంతిభద్రతల పరిరక్షణకు ప్రధాన్యతనిస్తానని, ప్రజలకు సత్వర న్యాయం అందేలా కృషి చేస్తానని తెలిపారు.