గురుకుల విద్యార్థుల ప్రతిభ
29-04-2026 06:42 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని సోఫీ నగర్ జనరల్ గురుకుల పాఠశాల విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో జిల్లాలోని అత్యుత్తమ వరకు సాధించినట్లు ప్రిన్సిపల్ డానియల్ తెలిపారు. పాఠశాలలో 100% ఫలితాలు రాగా గాయత్రికి 600 మార్కులకు గాను 585 మార్కులు వచ్చాయన్నారు. రోహితకు 584, వైష్ణవికి 582, అర్చనకు 57 7, దివ్య , సాహస, సిరి ముగ్గురు విద్యార్థులకు 576 మార్కులు వచ్చినట్టు తెలిపారు. మార్కులు సాధించిన విద్యార్థులకు పాఠశాల ప్రిన్సిపల్ అభినందించారు






