8 May, 2026 | 2:44 AM

పదవీ బాధ్యతలు చేపట్టిన పీఏసీఎస్ పాలకవర్గం

08-05-2026 12:00 AM

మఠంపల్లి మే 7 : తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు మఠంపల్లి మండల పిఎసిఎస్ పాలకవర్గం గురువారం బాధ్యతలు స్వీకరించారు. సొసైటీ చైర్మన్ జువాజీ రామచంద్రయ్య, వైస్ చైర్మన్ బానోతు బాబు నాయక్,పాలకవర్గ సభ్యులు బాధ్యతలు చేపట్టిన అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,రాష్ట్ర క్యాబినెట్ మంత్రులకు రాష్ట్ర వ్యవసాయ సొసైటీ ఉన్నత అధికారులకు మఠంపల్లి వ్యవసాయ సొసైటీ పాలకవర్గం తరఫున ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈఓ బత్తుల తిరుపతయ్య, సిబ్బంది, పాలకవర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.