1 July, 2026 | 11:13 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

అంబేద్కర్ భవన్లో అధికారిక వేడుకలు

14-04-2026 06:23 PM

నిర్మల్,(విజయక్రాంతి): పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించారు. ఈ వేడుకలను నిర్మల్ డిఆర్ఓ రత్న కళ్యాణి జ్యోతి వెలిగించి ప్రారంభించారు పంచరంగుల జెండా ఎగురవేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

పలువురు విద్యార్థులు ప్రదర్శించిన సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ జయంతి వేడుకల్లో ఆర్డీవో రత్నకళ్యాణి, ఎస్సీ, బిసి  సంక్షేమ అధికారులు దయానంద్, శ్రీనివాస్, సిపిఓ జీవరత్నం, తహసిల్దార్ లు రాజు, ప్రభాకర్, ఇతర అధికారులు, పలువురు సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.