11 July, 2026 | 9:36 PM

Breaking News

ఆకట్టుకున్న ఐవీవై, సిద్ధార్థ రోబోటిక్స్ ఎక్స్ పో   •   సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షుని ఎన్నిక   •   సుల్తానాబాద్ శ్రీ శివాలయంకు లలిత అమ్మవారి విగ్రహం అందజేత   •   జిల్లా కమిటీలో ఎన్నికైన పటాన్‌చెరు జర్నలిస్టులకు ఘన సన్మానం   •   ఆవుపై చిరుత దాడి   •   'పేదల కన్నీళ్లు తుడవడమే ప్రభుత్వ లక్ష్యం'   •   కోనరావుపేటలో ఘనంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు   •   బేగంపేటలో దొంగల హల్‌చల్.. 20 పంపుసెట్ల విద్యుత్ కేబుళ్ల చోరీ   •   ఉద్యమానికి సిద్ధం.. 17న మందకృష్ణ మాదిగ రాక   •   బాధిత కుటుంబాలను పరామర్శించిన బీఆర్ఎస్ నేత చల్మెడ   •  

ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు

18-01-2026 06:30 PM

జవహర్ నగర్,(విజయక్రాంతి): ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత,తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు  30 వర్ధంతి సందర్భంగా జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలో గల తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో వర్థంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ నగర్ నందు జెండా ఎగురవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ అధ్యక్షుడు లింగాల సూరిబాబు, కర్రి వెంకట రమణ, స్వామి యాదవ్, శ్రీరాములు, సంజయ్, రాజు, మెడ స్వామి పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.