11 July, 2026 | 10:38 PM

సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షుని ఎన్నిక

11-07-2026 09:34 PM

బోథ్,(విజయక్రాంతి): సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల ఇచ్చోడ పోషకుల కమిటీ అధ్యక్షుడిగా సోనాల మండల కేంద్రం చెందిన భీమ్రావు పాటిల్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గురుకులంలో ప్రిన్సిపాల్ ప్రత్యేక సురవ వల్ల 100 శాతం ఫలితాలు రావడం రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలపై ప్రత్యేక శ్రద్ధ చూస్తుందని మారుమూల ప్రాంతంలో ఉన్న పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు.