21 August, 2026 | 5:36 PM

తంగళ్లపల్లి ఎస్‌హెచ్‌ఓ సిరిసిల్ల అశోక్ బాధ్యతల స్వీకరణ

21-08-2026 04:24 PM

తంగళ్ళపల్లి, ఆగస్టు 21 (విజయ క్రాంతి ): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ నూతన ఎస్‌హెచ్‌ఓ ఎస్సై సిరిసిల్ల అశోక్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని అశోక్ తెలిపారు.