30 August, 2026 | 3:51 PM

తెలంగాణ జన సమితి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నూతన కమిటీ ఎన్నిక

30-08-2026 02:48 PM

అల్వాల్, ఆగస్ట్ 30,(విజయక్రాంతి): తెలంగాణ జన సమితి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నూతన కమిటీని శనివారం ఎన్ను కున్నారు. తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినయ్ కుమార్ సమక్షంలో ఈ కమిటిని ఎన్నుకున్నారు. మేడ్చల్ జిల్లా అధ్యక్షునిగా లక్ష్మణా రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఏర్పుల దయాకర్, ఉపా ధ్యక్షునిగా రెడ్డిపల్లి శ్రీని వాస్, కోశాధికారిగా సుమం త్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రట రీగా లక్ష్మణ్, రాజు ముది రాజ్, జైంట్ సెక్రెటరీగా ప్రవీణ్ ఆర్య, దయాకర్ గౌడ్, కమిటీ సభ్యులుగా నరసింహులు, రవికుమార్ ఎన్నుకున్నారు. ఈ కార్యక్ర మంలో రాష్ట్ర కమిటీ సభ్యు లు అశోక్ రెడ్డి ఎర్ర వీరన్న రాష్ట్ర నాయకులు సర్దార్ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు