6 July, 2026 | 3:32 PM

Breaking News

ఓటరు జాబితా సవరణపై ఆదివాసి గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ నాయకులు.   •   విజయక్రాంతి వార్తకు స్పందన.. రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •  

నూతన కమిషనర్‌కు బీసీ సంఘం ఆధ్వర్యంలో సన్మానం

06-05-2026 02:34 AM

దేవరకొండ, మే 5: దేవరకొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన రామ్ దుర్గా రెడ్డి జాతీయ బీసీ సంక్షేమ సంఘం డివిజన్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి  శాలువాతో సత్కరించారు. మారుమూల ప్రాంతమైన దేవరకొండకు రావడం ఆనందదాయకమని, పేద వర్గాల సంక్షేమం కోసం కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్, రెడ్డి కోటేశ్వరరావు, అంకం చంద్రమౌళి, లావుడి బాషా చౌహన్, పున్న వెంకటేష్, భీమవరం శివ గౌడ్, బొమ్మిడి వెంకటయ్య, పున్న బిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు.