17 April, 2026 | 2:45 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు

23-01-2026 05:26 PM

ముకరంపుర,(విజయక్రాంతి): తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయంలో పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు వంచ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరులు, ఐటి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి  నారా లోకేష్ సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో పార్లమెంట్ మాజీ ప్రధాన కార్యదర్శి నాగుల బాలగౌడ్, రొడ్డ శ్రీనివాస్, రొడ్డ శ్రీధర్, ఎర్రవెల్లి రవీందర్, ఆకుల కాంతయా, సందబోయిన రాజేశం, ఎర్రవెల్లి వినీత, లొంకా భాస్కర్ శర్మ, సాయిల్లా రాజమల్లు, ఇట్టా మల్లేశం, కళ్లేపల్లి అబ్రహం,కళ్యాడపు నరేష్, బ్రహ్మచారి, తిరుపతి, దాసరి రామకృష్ణ రెడ్డి, మ్యాకల రాజమల్లయ్య, రాజేందర్ తదితరులు  పాల్గొన్నారు.