2 July, 2026 | 3:27 PM

Breaking News

ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •   గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •  

కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నాగండ్ల దీపక్ చౌదరి

06-05-2026 05:19 PM

ఖమ్మం,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా కలెక్టర్ గా  నూతనంగా బాధ్యతలు చేపట్టిన దివాకర్ టిఎస్ ని బుధవారం ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటీ మర్యాదపూర్వకంగా కలిశారు.  డిసిసి ఖమ్మం కార్పొరేషన్ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి ఆధ్వర్యంలో కలెక్టర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నగరంలో పలు డివిజన్ లలో నెలకొన్న  పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మీ  ఆధ్వర్యంలో ఖమ్మం నగరం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు.