14 August, 2026 | 8:22 PM

Breaking News

సింగరేణిలో గ్యాస్‌ఫికేషన్‌ తో కార్మికులకు లాభమా.. నష్టమా?   •   సబ్ స్టేషన్ పనులు త్వరలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం   •   వివాహ ఆహ్వాన పత్రిక అందజేత   •   స్మార్ట్ రేషన్ కార్డు లబ్ధిదారులను కార్యక్రమానికి తరలించాలి   •   60 ఏళ్లుగా జీవనాధారంగా ఉన్న మడిగపై వివాదం   •   పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాన్ని పరిశీలించిన ఆర్డీవో   •   నేను ఎలాంటి అసైన్ భూమిని కబ్జా చేయలేదు   •   హనుమాన్ దేవాలయాన్ని అన్ని హంగులతో నిర్మిస్తాం   •   ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఫోరం ఆసిఫాబాద్ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఖర్గేకు సంఘీభావంగా ఆలేరులో కాంగ్రెస్ భారీ పాదయాత్ర, సత్యాగ్రహం   •  

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్

20-05-2026 04:03 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో ఇటీవల భర్త చేతిలో హత్యకు గురైన మౌనిక కుటుంబాన్ని బుధవారం ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ లు పరామర్శించారు. ఈ సందర్భంగా మౌనిక మాట్లాడుతూ అమాయకురాలిని హత్య చేసిన భర్తకు వారి కుటుంబానికి తగిన శిక్ష పడాలని అన్నారు .ఆమెతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు తాళ్లపల్లి రాజగంగన్న, బొప్పారపు సత్యవతి, నాయకులు మహేందర్ ,బండి పల్లి ప్రకాష్ గౌడ్ ఉన్నారు.