18 July, 2026 | 1:57 AM

వైటీసీని పరిశీలించిన ఎంపీ

18-07-2026 01:48 AM

ఆదిలాబాద్, జూలై 17 (విజయక్రాంతి) : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్ (వైటీసీ)ని శుక్ర వారం అదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ఆకస్మికంగా త నిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న భో జన వసతి, మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పెడుతున్న భోజన నాణ్యతను పరిశీలించారు. ఎంపీ వెంట బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తాటిపల్లి గంగాధర్ రావు, నాయకులు మోతే రాజన్న, తదితరులు ఉన్నారు.