4 May, 2026 | 1:49 PM

షాద్ నగర్ లో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం

09-02-2026 12:36 PM

1వ వార్డులో ఎంఐఎం పార్టీకి ఓటేయాలంటూ ప్రచారం

షాద్‌నగర్,(విజయక్రాంతి): ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మున్సిపాలిటీలోని ఒకటవ వార్డులో ఎంఐఎం అభ్యర్థి గౌస్ కు ఓటేసి ఎంఐఎం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రచారం లో  బాగంగా ఓటర్ ల ను కలుపుకున్నారు.