18 July, 2026 | 6:56 PM

Breaking News

నాణ్యమైన విద్యకు కేరాఫ్ ప్రభుత్వ పాఠశాలలు   •   పరిసరాల సేవా వీరులు   •   మిర్యాల కాంగ్రెస్ కార్యకర్త మెంచు లింగమల్లు దశదిన కర్మకు ఆర్థిక సహాయం   •   ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల పాత్ర అంత్యంత కీలకం   •   విద్యార్థులలో క్రమశిక్షణ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో విద్యాభివృద్ధి   •   'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన'ను తక్షణమే అమలు చేయాలి   •   గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నాం: ఎమ్మెల్యే జారె, ఎంపీ రఘురామిరెడ్డి   •   తల్లిదండ్రుల సహకారంతోనే పాఠశాలల అభివృద్ధి   •   అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చాలి   •   ఎల్నీనో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఏవో   •  

మల్లన్న గుట్టను కాపాడాలని ఎంపీ ఈటెలకు వినతి

16-11-2025 08:45 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని భీమన్న గుట్టను పరిరక్షించాలని కోరుతూ ముదిరాజ్ సంఘం నాయకులు ఆదివారం మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ను కలిసి వినతి పత్రం అందించారు. ముదిరాజ్ కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్న భీమన్న కుట్టను కొందరు ఆక్రమించుకుంటున్నారని దీనిపై ప్రభుత్వపరంగా చర్యలు తీసుకునేలా ముత్తిడి తేవాలని ముదిరాజ్ సంఘం నాయకులు ఆయనకు విన్నవించారు, ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు.