21 March, 2026 | 1:15 PM

Breaking News

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం, డిప్యూటీ సీఎం   •   'శ్రమ మాది.. శిలాఫలకాలు మీవి'.. రిబ్బన్ కటింగ్ చేయడమే కాంగ్రెస్ పని   •   వేరే వ్యక్తిని పెండ్లి చేసుకుందని.. తండ్రితో వెళ్లి మహిళపై ప్రియుడు దాడి   •   యువకుడి ప్రాణం తీసిన పెళ్లి ప్రపోజల్‌.. పండగ పూట తీవ్ర విషాదం   •   కరీంనగర్ టూటౌన్ ఎస్ఐ ఆత్మహత్య.. అనాథలుగా మారిన చిన్నారులు   •   మార్కెట్‌లోకి 14 కోట్ల బ్యారళ్ల ఇరాన్ చమురు.. అమెరికా ఆంక్షలు ఎత్తివేత   •   హార్ముజ్ జలసంధి గురించి మాకు అవసరం లేదు.. వారికి ధైర్యం లేదు   •   కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధిగా బండారి గంగాధర్   •   నవోదయకు ఎంపికైన పోకల తనుష్   •   3 ట్రిలియన్ ఎకానమీ దిశగా ప్రణాళికలు!   •  

9వ డివిజన్‌లో కోతుల పట్టివేత

21-03-2026 01:10 AM

ముకరంపుర, మార్చి 20 (విజయక్రాంతి): నగరంలోని 9వ డివిజన్ పరిధిలోని ఉజ్వల పార్క్, ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజీ, పరిసర ప్రాంతాలలో ఏజెన్సీ ద్వారా నియంత్రణ చర్యలు చేపట్టి మొత్తం (109) కోతులను పట్టుకుని అటవీ ప్రాంతాలకు తరలించినట్లు మున్సిపల్ కార్పొరేషన్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ వై దుర్గా ప్రసాద్ రెడ్డి తెలిపారు.   ప్రజల నుండి అందిన వినతుల మేరకు కోతుల బెడద  నివారణలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ దిలీప్ కుమార్, స్థానికులు పాల్గొన్నారు.