31 July, 2026 | 8:22 PM

Breaking News

దమ్మపేట గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక గ్రామసభ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   ఎమ్మెల్యే చొరవతో బాలాజీ నగర్ ప్రమాదకర గుంతలో మట్టి నింపివేత   •   రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు   •   ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా ఖాజా భక్ష్   •   పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొన్న మాజీ ఎంఎల్ఏలు   •   కరీంనగర్‌లో ఘనంగా పోలీసు అధికారుల పదవీ విరమణ సన్మానం   •   ఇల్లందుకు మరో ఆర్‌ఐని తక్షణమే నియమించాలి: పీడీఎస్‌యూ   •   నీట మునిగిన పంటలను పరిశీలించిన డీఏవో   •   మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన ఎంపీడీఓ   •  

విచారణకు హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యెన్నం, అనిరుధ్ రెడ్డి

01-06-2026 02:07 PM

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): గత ప్రభుత్వ హయాంలో ఫోన్ టాపింగ్(Phone Tapping Case) అంశం ప్రధాన చర్చకు దారి తీసిన విషయం విధితమే. ఈ మేరకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 13 లోని కమీషనర్ ఆఫ్ పోలీస్,ఐసిసిసి కార్యాలయంలో ఫోన్ ట్యాపింగ్ విచారణకు హాజరయ్యారు. ఏ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు విచారణ వేగవంతం చేసేందుకు అడుగులు వేస్తున్నారు.