జర్నలిస్ట్ కుమారుని వివాహానికి హాజరైన ఎమ్మెల్యే సామేలు
13-05-2026 04:19 PM
తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, నియోజక వర్గ ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ అధ్యక్షులు పూసపెల్లి .యాదగిరి కళ్యాణి దంపతుల రెండవ కుమారుడైన సాయి తేజ రేవతిల వివాహం తిరుమలగిరి మండల కేంద్రంలో ఆర్వీఎస్ కన్వెన్షన్ హాల్లో బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియపరచారు.






