25 July, 2026 | 3:42 PM

పవిత్ర మాహోర్ దేవి ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే.

25-07-2026 02:49 PM

బోథ్,(విజయక్రాంతి): మహారాష్ట్రలోని మాహోర్ పవిత్ర పుణ్యక్షేత్రమైన ఆలయాన్ని శనివారం ఎమ్మెల్యే జాదవ్ అనిల్ సందర్శించారు ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తొలి ఏకాదశి శనివారం కావడంతో ఆయన దేవి దర్శనానికి వెళ్లారు ఆయన వెంట స్థానిక నాయకులు ఉన్నారు.