25 July, 2026 | 3:41 PM

ఎంపీ రేణుక చౌదరి నిధులతో సిసి రోడ్ శంకుస్థాపన

25-07-2026 03:06 PM

ఎర్రుపాలెం,(విజయక్రాంతి): మండల పరిధిలోని రేమిడిచర్ల గ్రామంలో కాంగ్రెస్ నాయకులు జవ్వాజి ఆనందరావు గ్రామ కాంగ్రెస్ నాయకులు సామినేని చెన్నకేశవరావు గ్రామ సర్పంచ్ కాపు వరప్రసాదరావు అధ్యక్షతన  శ్రీమతి రేణుక చౌదరి  ఎంపీ (రాజ్యసభ ) 5 లక్షలు ఎంపీ నిధులతో సీసీ రోడ్లుకు. వ్యక్తిగత సహాయకులు పుల్లయ్య శంకుస్థాపన చేశారు .