14 July, 2026 | 3:59 PM

Breaking News

సుధాకర్ కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •   తెలంగాణలో SIR గడువు పెంచాలని విజ్ఞప్తి చేశాం: మంత్రి పొన్నం   •   మోదీ, అమిత్ షా స్పందిచరెందుకు?.. 23న మౌనదీక్ష చేస్తా: వీహెచ్   •   కార్మికులకు ఆరోగ్య భరోసా   •   సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వినోద్ బుద్ది మారాలని మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య పూజలు   •   దుర్గాభవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు   •   అర్హులైన ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్లో దరఖాస్తు సమర్పించుకోవాలి   •   చేర్యాలలో మంగళ, శుక్రవారం "డ్రై డే” పాటించాలి   •   ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్   •   పసిపిల్లల ఎదుగుదలకు తొలిముద్దు తోడ్పాటు   •  

పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

25-11-2025 05:38 PM

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని ఆరూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు మంగళవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈజీఎస్ నిధులు 26 లక్షలతో సిసి రోడ్ల నిర్మాణం, 12 లక్షలతో అంగన్ వాడి భవనము నిర్మాణం, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 15 లక్షలతో సిసి రోడ్ల నిర్మాణం, నిధులు 14.5 లక్షలతో కల్వర్టు, డ్రైనేజీ నిర్మాణం, 12 లక్షలతో జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రహరీ గోడ నిర్మాణమునకు, డీఎఫ్ఎంటి నిధులు 4 లక్షలతో పలు అభివృధి పనులకు ప్రారంభోత్సవం జరిగాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.