23 May, 2026 | 7:23 PM

Breaking News

ఖానాపూర్ బొడ్డోని కుంట సుందరీకరణకు శ్రీకారం   •   మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి   •   కొయ్యగుట్ట అమరవీరుల స్థూపానికి మరమ్మతులు చేపట్టండి   •   డబిల్ పూర్‌లో కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్ ఆరిఫ్ పర్యటన   •   తాళం వేసి ఉన్న ఇల్లులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్   •   తప్పులు మీరు చేసి నిందలు మాపై వేయడం సరికాదు   •   రామాయంపేటలో విషాదం.. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నేతల అండ   •   కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •  

చండీ హోమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు

28-09-2025 06:04 PM

హనుమకొండ (విజయక్రాంతి): దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రోజు వేయి స్తంభాల దేవాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన అమ్మవారికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి వారి సతీమణి నాయిని నీలిమ రెడ్డి, కుమార్తె అల్లుడు డాక్టర్ నాయిని గోదా విష్ణు రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి సన్నిధిలో చండీ హోమం నిర్వహించారు. అనంతరం మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకు ముందు కుటుంబ సమేతంగా రుద్రేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.