13 May, 2026 | 4:45 PM

Breaking News

చిత్ర పరిశ్రమలో మరో విషాదం: ప్రముఖ నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత   •   సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సీఈఓ భేటీ   •   జర్నలిస్ట్ కుమారుని వివాహానికి హాజరైన ఎమ్మెల్యే సామేలు   •   కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యునిగా రాపాక ప్రవీణ్   •   రైతులు పండించిన జొన్న పంట మొత్తం కొనుగోలు చేయాలి   •   గీతంలో పాఠశాల విద్యార్థుల కోసం యంగ్ ఎంటర్ ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్   •   నార్కో-టెర్రరిస్ట్‌ షేరా అరెస్ట్.. పోర్చుగల్ నుండి భారత్‌కు   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరినీ సమానంగా చూడటం లేదు   •   బొప్పపూర్ గ్రామంలో ప్లాస్టిక్ వాడకం నిషేధం   •   విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా షాక్   •  

శ్రీ పరమేశ్వరుని ఆలయ కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన మంత్రి తుమ్మల

14-02-2026 04:28 PM

సత్తుపల్లి,(విజయక్రాంతి): సత్తుపల్లి మండలం బేతుపల్లి గంగారం వద్ద బెటాలియన్ నందు ఉన్న శ్రీ పరమేశ్వరుని ఆలయం వద్ద నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని నేడు మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట మాజీ జెడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు పోలీస్ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.