22 April, 2026 | 1:25 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

సామూహిక కుంకుమార్చన

08-04-2026 07:55 PM

కుబీర్,(విజయక్రాంతి): కుంటాల మండలంలోని ఓలా గ్రామంలో శివాలయంలో హిందూ సమ్మేళనంలో సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. ఈ కుంకుమార్చన కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళ భక్తులు తరలివచ్చారు. స్వామి కమలానంద భారతి పూజారులు రాజు ఆధ్వర్యంలో పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కట్ట రవి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటేష్ సదాశివ పటేల్ గ్రామ నాయకులు పాల్గొన్నారు