28 June, 2026 | 3:06 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

51 మంది మావోయిస్టుల లొంగుబాటు

08-02-2026 12:20 AM

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో 31 మంది, సుక్మా జిల్లాలో 21 మంది  సరెండర్

చర్ల, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో శనివారం 51 మంది మావోయిస్టులు లొంగిపోయారు. బీజాపూర్ జిల్లా లో 30 మంది లొంగిపోయారు. వారిలో 20 మంది మహిళలు, 10 మంది పురుషులు ఉన్నారు. సుక్మా జిల్లాలో 21 మంది ఆయుధాలతో సహా లొంగిపోయారు. వీరి లో ఏడుగురు పురుషులు, 14 మంది మహిళలు ఉన్నారు. ఈ 21 మందిపై రూ.76 లక్షల రివార్డ్ ఉంది. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున తక్షణ సాయం అందించింది.