28 March, 2026 | 2:06 PM

Breaking News

ప్రభుత్వ స్థల వివాదం – గుడి నిర్మాణానికి అడ్డంకులు, అధికారులకు వినతి   •   తుంగతుర్తి లోక్‌అదాలత్‌లో ఒకటైన జంట   •   ఇంటింటికీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ   •   సింగరేణి ఉత్పత్తి లక్ష్యంలో సత్తుపల్లి అగ్రగామి   •   ఏం అచ్చెమ్మ అత్త బాగున్నావా..! ఆప్యాయంగా పలకరించిన మంత్రి తుమ్మల   •   నేపాల్ రాజకీయాల్లో ప్రకంపనలు: మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్ట్   •   మూసీ నది పునరుజ్జీవనంపై సర్కార్ కీలక నిర్ణయం   •   ఈశ్వరుడి ఆశీర్వాదంతో మూసీ ప్రక్షాళన.. ఎవరైనా అడ్డుపడితే శివతాండవమే..!   •   చిత్తూరులో రోడ్డు ప్రమాదం... వరంగల్‌కు చెందిన కుటుంబం మృతి   •   బీసీల అభివృద్ధికి బీఆర్ఎస్ చేసిందేమీ లేదు   •  

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

28-03-2026 12:45 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), మార్చి27: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం మండలంలోనీ కొమ్మాల గ్రామంలో శుక్రవారం జరిగింది. కుటుంబ సభ్యులు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని కొమ్మాల గ్రామానికి చెందిన కందుకూరి వెంకన్న(42)గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మానసిక ఆందోళన చెంది గ్రామ సమీపంలో ఉన్న చెరువు కట్ట వద్ద చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.మృతునికి భార్య,ఇద్దరు కుమారులు, కుమార్తె కలదు.మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్త్స్ర సైదులు తెలిపారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.