25 July, 2026 | 5:26 PM

Breaking News

టిఐసిసిఐ రాష్ట్ర మీడియా, సాంస్కృతిక విభాగ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా రామావత్ నాగేంద్ర నాయక్ నియామకం   •   సర్ ప్రక్రియలో పారదర్శకతకు రాజకీయ పార్టీల సహకారం కీలకం   •   అభివృద్ధి పనులకు నిధులు మంజూరు   •   డిసిసి అధ్యక్షుడుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   కోటగుళ్లలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు   •   బిజెపి యువమోర్చా ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడిగా సూర్వి అనిల్ గౌడ్   •   జిల్లా జన గణన హ్యాండ్ బుక్ ప్రమాణాలకు అతిథంగా తీర్చిదిద్దాలి   •   జాతీయ ఓబీసీ సభలు జయప్రదం చేయండి   •   కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులు వేగవంతం చేయాలి   •   హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికిన కలెక్టర్   •  

డివైడర్ల ఏర్పాటుపై స్థానికుల హార్షం

25-04-2026 04:06 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ నగరంలోని 19వ డివిజన్ పరిధిలో జగిత్యాల మెయిన్ రోడ్ ను ఆనుకుని ఉన్న కాళోజి నగర్ వాసులు రోడ్ దాటుతుండగా చాలా సార్లు కాలనీ వాసులు ప్రమాదల బారిన పడ్డారు. ఇట్టి సమస్య పైనా డివిజన్ కార్పోరేటర్ సుధగోని మాధవి-కృష్ణ గౌడ్ ద్రుష్టికీ  తీసుకోనివెళ్లగా వారు కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ కు విషయం తెలపగా ఆర్ అండ్ బి డిఈ మల్లారెడ్డి కాళోజి నగర్ రోడ్ ను పరిశీలించి డివైడర్ ఏర్పాటు చేస్తామని తెలిపారని చెప్పారు.  డివైడర్లు ఏర్పాటు చేయడంపై కాళోజి నగర్ కాలనీ వాసులు  హార్షం వ్యక్తం చేసారు.