18 July, 2026 | 4:25 PM

Breaking News

భూక్య రవి నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పాఠశాలలో మొక్కలు నాటిన కలెక్టర్   •   100 పడకల ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   గడ్డన్న సుద్ద వాగు ప్రాజెక్టు సందర్శించిన కలెక్టర్   •   ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు మెరుగుపరచాలి   •   జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో సర్వజ్ఞ స్కూల్ విద్యార్థికి కాంస్య పతకం   •   ప్రియదర్శిని మహిళా ఇంజినీరింగ్ ఆటోనామౌస్ కళాశాలలో యువ నాయకత్వం   •   విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి   •   డీటిబ్ల్యూఓ జాదవ్ అంబాజీకి సన్మానం   •   సోనం వాంగ్చుక్ దీక్షకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతు   •  

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా లింగస్వామి

26-04-2026 01:16 AM

హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ మాజీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రుద్రవరం లింగస్వామి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. తన ను అధికార ప్రతినిధిగా నియమించినందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాం చందర్ రావు, కేంద్రమంత్రి జీ.కిషన్ రెడ్డి కు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ శనివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు చేస్తానని తెలిపారు.