11 July, 2026 | 2:06 PM

Breaking News

మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో నాగుపాముల కలకలం   •   ముగిసిన చేనేత సహకార సంఘం ఎన్నికల కోలాహలం   •   రాష్ట్రస్థాయి క్రీడలకు విద్యార్థుల ఎంపిక   •   రూ.16.92 కోట్లతో కోదాడలో నూతన ఆర్టీసీ డిపోకు శంకుస్థాపన   •   దోమకొండ ముదిరాజ్ అబ్రబోయిన పాండి సంఘం   •   ఈ నెల 24లోగా ఓటర్ల నమోదు పూర్తి చేయాలి: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ట్రాఫిక్ నిబంధనలు గాలికొదిలేసిన ధరణి కంప్యూటర్ ఆపరేటర్   •   రైతు ఆశీర్వాద సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ కృతజ్ఞతలు   •   ప్రభుత్వ పాఠశాల గోడ పక్కనే రికార్డు అసిస్టెంట్ బహిరంగ మలవిసర్జన..!   •   డంపింగ్ యార్డ్ తరలింపు వ్యతిరేక ఉద్యమాన్ని ఆపలేరు: ఎంపీ ఈటెల రాజేందర్   •  

గ్రంథాలయ భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలి

04-11-2025 01:36 AM

డీఈ నరసింహ్మచారి 

రేగోడు నవంబర్ 3: గ్రంథాలయ భవన నిర్మాణ పనులను నాణ్యతతో త్వరత్వరగా పూర్తి చేయాలని తెలంగాణ ఎడ్యుకేషన్ వెల్పర్ డిపార్ట్మెంట్ డీఈ నరసింహచారి తెలిపారు. సోమవారం మండల కేంద్రమైన రే గోడులో గ్రంధాలయ భవనం స్లాబ్ నిర్మా ణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. ఆయన వెంట ఏఈ యాదగిరి ఉన్నారు.