21 July, 2026 | 10:31 PM

Breaking News

మహిళామణులూ.. జర భద్రం!

20-07-2026 02:24 AM

నిత్యం ఇంట్లో కుటుంబాన్ని చూసుకుంటూ నే వేడి నీళ్లకు చన్నీళ్లు తోడు అన్నట్టు భర్త సంపాదనకు తోడు తమవంతుగా మహిళలు చిన్న చిన్న పనులు చేస్తుంటారు. మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చి కాలనీల్లో ఏర్పాటు చేసే సంతల్లో, దుకాణాల్లో అమ్ముకొనేందుకు ఇలా ప్రమాదకరంగా ట్రాలీ ఆటోల్లో నిద్రిస్తూ ప్రయా ణం చేస్తున్నారు. అనుకోని సంఘటన ఏదైనా జరిగితే కుటుంబసభ్యులకు మిగిలేది కన్నీళ్లే.