3 April, 2026 | 7:36 PM

నల్ల మనోహర్ రెడ్డిని సన్మానించిన కుమార్

03-04-2026 05:42 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైనటువంటి  నల్ల మనోహర్ రెడ్డిని శుక్రవారం  పెద్దపల్లి జిల్లా  సుల్తానాబాద్ లో ఘనంగా సన్మానించడం జరిగినది. ఈ సన్మాన కార్యక్రమంలో బిజెపి నాయకులు కందునురి కుమార్, నల్ల మనోహర్ రెడ్డి అభిమానులు కలిసి ఘనంగా సన్మానించడం జరిగింది.