3 July, 2026 | 10:27 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కట్ల రవీందర్

06-05-2026 02:20 PM

చందుర్తి,(విజయక్రాంతి): చందుర్తి నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ కట్ల రవీందర్ బాధ్యతలను చేపట్టారు. గతంలో చందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించిన జి.వెంకటేశ్వర్లు డిఎస్పీగా పదోన్నతి పొంది  బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో కె.రవీందర్ చందుర్తి సర్కిల్ కార్యాలయంలో నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.