22 May, 2026 | 7:36 PM

Breaking News

ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •   వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు బలి   •   పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మారినేని సుధీర్ రావు   •   వేతన పెంపు హర్షణీయం: మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్   •   కామారెడ్డి డిఆర్డిఓగా దామోదర్ రెడ్డి   •   దోమకాటు వ్యాధుల పట్ల... ప్రజలకు అప్రమత్తత అవసరం   •   సర్కారు భూముల్లో అక్రమ నిర్మాణాలను సహించేది లేదు   •  

కమలంతోనే కల్వకుర్తి అభివృద్ధి సాధ్యం

07-02-2026 12:42 AM

కల్వకుర్తి ఫిబ్రవరి 6: కమలం పువ్వు గు ర్తుకు ఓటు వేసి గెలిపిస్తే కల్వకుర్తి అభివృద్ధి చెందుతుందని బీజేపీ పార్టీ చైర్మన్ అభ్యర్థి గుర్రాల జ్యోతి అన్నారు. శుక్రవారం విద్యానగర్లో పార్టీ నాయకులతో కలిసి ఆమె ఎన్ని కల ప్రచారం నిర్వహించారు. గెలుపే లక్ష్యం గా గడపగడపకు తిరుగుతూ ప్రజలను కలుసుకుని కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మరింత బలపరచాల్సి న అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. కల్వకుర్తి ము నిసిపాలిటీపై కాషాయం జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ క మలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.చిన్నా, పెద్దా తేడా లేకుండా పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు ప్రచారంలో పాల్గొని ప్రజలను ఉత్తేజపరిచారు. ఈ కార్యక్రమంలో విద్యానగర్ కాలనీ వాసులు, బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.