28 March, 2026 | 9:20 PM

వైష్ణవి కుటుంబానికి న్యాయం చేయాలి

28-03-2026 07:18 PM

నిర్మల్,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా చెందిన యూట్యూబ్ వైష్ణవి హత్య చేసిన నిందితులను  శిక్షించి మా కుటుంబానికి న్యాయం చేయాలని సామాజిక పరివర్తన అధ్యక్షురాలు నిర్మల అన్నారు. శనివారం ఆ కుటుంబాన్ని జగిత్యాలలో పరామర్శించి కుటుంబ సభ్యులకు జరిగిన అన్యాయంపై విచారం వ్యక్తం చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరివర్తన మహిళా సంఘం సభ్యులు వనమాల తదితరులు ఉన్నారు.