04-02-2026 12:50:17 AM
చేనేత రాష్ట్ర నాయకుడు సీత ఆంజనేయులు
కుషాయిగూడ, ఫిబ్రవరి 3. (విజయక్రాంతి) : కేంద్ర బడ్జెట్లో చేనేత కార్మికులకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం అతి దారుణమని తెలంగాణ పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ సీత ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు మంగళవారం కుషాయి గూడలో మీడియాతో మాట్లాడుతూ. చేనేత కార్మికులు తెలంగాణలో కాకుండా భారత దేశవ్యాప్తంగా అత్యధికంగా చేనేత రంగంపై ఆధారపడి బ్రతుకుతున్నారని నిర్మల సీతారామన్ 2026 కేంద్ర బడ్జెట్లో చేనేత కార్మికుల గురించి ప్రస్తావన తీకపోవడం సీత ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు.