ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
19-05-2026 04:15 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నట్టు జిల్లా అధికారి పరశురాం నాయక్ తెలిపారు. మంగళవారం నిర్వహించిన పరీక్షకు 15 14 మంది విద్యార్థులకు గాను 14 30 మంది హాజరయ్యారని తెలిపారు 84 మంది విద్యార్థులు అయినట్టు వివరించారు. ఆయా పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.






