17 April, 2026 | 11:43 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.

17-04-2026 09:45 PM

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి సహిత, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ప్రతిష్టా మహోత్సవం 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించబడునని గ్రామ సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్ తెలిపారు. 18 వతేది శనివారం ఉదయం పూజలు  ప్రారంభమై 20 వతేది సోమవారం విగ్రహాల ప్రతిష్టలు ఏర్పాటు చేసి భక్తులకు అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గోని స్వామి ఆశిస్సులు  పొందాలని కోరారు.