11 August, 2026 | 1:47 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి

12-06-2026 01:23 PM

ఎంపీడీవో రాధా రాథోడ్

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభానికి సిద్ధం చేయాలని ఖానాపూర్ ఎంపీడీవో రాధా రాథోడ్ ఆదేశించారు. శుక్రవారం ఖానాపూర్ మండలంలోని గోసంపల్లి, ఎల్లాపూర్, సేవియా నాయక్ తండ, గ్రామాల్లో ఆమె పర్యవేక్షించారు. ఇదివరకే నిర్మించిన వాటికి పూర్తిస్థాయి రంగులు వేసి ప్రవేశానికి సిద్ధం చేయాలని అన్నారు .గ్రామాల్లో నర్సరీలు పరిశీలించి మొక్కలు నాటే కార్యక్రమానికి సిద్ధం కావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు ఖానాపూర్ ఎం పి ఓ సి హెచ్ రత్నాకర్ రావు పలువురు ఉన్నారు.