17 June, 2026 | 6:00 PM

అర్హులైన వారందరికీ ఇందిరమ్మ బిల్లులు

17-06-2026 04:50 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో అరులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్ల బిల్లులను చెల్లిస్తామని జిల్లా హౌసింగ్ పీడీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం మామడ మండలంలో ఇందిరమ్మ ఇండ్లను తనిఖీ చేసి లబ్ధిదారులతో మాట్లాడారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తిచేసి ఇంద్రమ్మ బిల్లులు తీసుకోవాలని సూచించారు. అరులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సాగర్ రెడ్డి అధికారులు ఉన్నారు.