11 July, 2026 | 2:26 PM

Breaking News

హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరును కలుపుతూ బుల్లెట్‌ ట్రైన్లు   •   మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో నాగుపాముల కలకలం   •   ముగిసిన చేనేత సహకార సంఘం ఎన్నికల కోలాహలం   •   రాష్ట్రస్థాయి క్రీడలకు విద్యార్థుల ఎంపిక   •   రూ.16.92 కోట్లతో కోదాడలో నూతన ఆర్టీసీ డిపోకు శంకుస్థాపన   •   దోమకొండ ముదిరాజ్ అబ్రబోయిన పాండి సంఘం   •   ఈ నెల 24లోగా ఓటర్ల నమోదు పూర్తి చేయాలి: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ట్రాఫిక్ నిబంధనలు గాలికొదిలేసిన ధరణి కంప్యూటర్ ఆపరేటర్   •   రైతు ఆశీర్వాద సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ కృతజ్ఞతలు   •   ప్రభుత్వ పాఠశాల గోడ పక్కనే రికార్డు అసిస్టెంట్ బహిరంగ మలవిసర్జన..!   •  

సర్పంచ్ లుగా గెలిచిన పూర్వ విద్యార్థులకు సన్మానం

17-12-2025 05:03 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని విజయ హై స్కూల్ లో చదివి ఇటీవల గ్రామ పంచాయితీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులకు పాఠశాల యాజమాన్యం బుధవారం సన్మానం చేసింది. సోను మండలంలోని వెలుమల గ్రామానికి చెందిన రాచకొండసాగర్ దిల్వార్పూర్ మండలంలోని మాయాపూర్ కు చెందిన సౌమ్య సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందడంతో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకన్ రెడ్డి ఆధ్వర్యంలో విజయ హై స్కూల్ యాజమాన్యం సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాకులు అయ్యన్న గారి భూమయ్య ఆడెపు సుధాకర్ అంబారాణి మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.