కేంద్రమంత్రులతో ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష
30-07-2026 03:28 PM
ప్రధాని మోదీతో కేంద్రమంత్రులు భేటీ
న్యూఢిల్లీ: పార్లమెంట్ లోని ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ఛాంబర్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్రమంత్రులు(Union ministers) రాజ్ నాథ్ సింగ్, కిరణ్ రిజిజు, జైశంకర్, పీయూష్ గోయల్, జేపీ నడ్డా, నిర్మాలాసీతారామన్ ప్రధానితో సమావేశమయ్యారు. ఈ భేటీకి జాతీయ భద్రతా సలహాదారు అజీత్ డోభాల్(National Security Advisor Ajit Doval), ముఖ్యకార్యదర్శ పి.కె శర్మ హాజరయ్యారు. ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.






