23 June, 2026 | 2:44 AM

గాలి వాన బీభత్సం

23-06-2026 01:29 AM

ఖానాపూర్ ( విజయక్రాంతి) నిర్మల్ జిల్లా దస్తురాబాద్ కడెం మండలాల్లో సోమవారం మధ్యాహ్నం గాలివాన బీవోత్సవాన్ని సృష్టించింది. ఒక్కసారిగా బలమైన గాలులు వేయడంతో నిర్మల్ మంచిర్యాల్ ప్రధాన కార్యదర్శి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఇంటి పై కప్పు రేకులు లేచిపోయాయి. అరగంటసేపు వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేయగా చెట్లు కూలిపోవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురి అయ్యారు. అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని రోలపై పడిన కొమ్మలను తొలగించి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు