10 April, 2026 | 2:37 PM

Breaking News

తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •   రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్   •   తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త   •   సిఎం సహాయ నిధి పేదలకు వరం   •   ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం— పాల్గొన్న మంత్రి పొంగులేటి   •   గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి...   •   పోటు రంగారావుకి ఎన్ఐఏ నోటీసు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: నామాల ఆజాద్   •  

విద్యాశాఖపై గుత్తా సుఖేందర్ సంచలన వ్యాఖ్యలు

06-01-2026 12:34 PM

హైదరాబాద్: తెలంగాణ విద్యాశాఖ పనితీరుపై శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంగళవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు.  'మన ఊరు-మన బడి' పథకానికి రూ. 360 కోట్ల పెండింగ్ లో ఉన్నాయని, చిన్న చిన్న కాంట్రాక్టర్లు అప్పులు తెచ్చి పనులు చేసారని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మన ఊరు మన బడి పథకం నిధులు విడుదల చేయాల్సిఉందని సూచించారు. మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని కోరారు. పిల్లలు రోజు చెట్ల కింద కూర్చుంటున్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ ఔట్ లు ఎక్కువవుతున్నాయని తెలిపారు. ఈ సంవత్సరం 3 లక్షల మందిని చేర్చుకున్నామని లెక్కలు చెబుతున్నారు.. కానీ 30 వేల మందిని కూడా చేర్చుకోలేదని తేల్చిచెప్పారు.