8 April, 2026 | 3:54 PM

Breaking News

నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి   •   ప్రజల వద్దకే మినీ బ్యాంక్ సేవలు   •   ఈనెల 21న మున్నూరు కాపు సంఘం జిల్లా కమిటీ ఎన్నిక   •   ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   అర్జీ-3లో సింగరేణి కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులు   •   ఇరాన్‌లోని భారతీయులకు అత్యవసర హెచ్చరిక— హెల్ప్ లైన్ నంబర్లు ఇవే   •   లక్ష్మీ నగర్ ట్రాఫిక్ ను మరిపిస్తున్న మంథని   •   రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి   •   టచ్ రగ్బీ నేషనల్ మీట్లో పాల్గొననున్న కస్తూర్బా విద్యార్థి   •   కాంగ్రెస్ పార్టీ 52 వ డివిజన్ కార్యాలయం ప్రారంభం.   •  

ఏసీబీకి చిక్కిన ఇన్‌చార్జి ఎంఈఓ

08-04-2026 01:30 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల ఇన్చార్జి ఎంఈఓ, అయోధ్య పురం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల(Zilla Parishad Secondary School) హెడ్మాస్టర్ రవికుమార్, సహచర ఉపాధ్యాయుడు చంద్రమౌళి కలిసి ఉపాధ్యాయుడి వద్ద 15 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇదే మండలంలోని ఓ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు పదవి విరమణ చేసిన ఫైల్ పై సంతకాలు చేయడానికి 15,000 రూపాయలను డిమాండ్ చేసి అవి ఇస్తేనే సంతకం పెడతానని ఒత్తిడి చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.