22 April, 2026 | 1:12 PM

Breaking News

ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •   దేశాయిపేటలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం   •  

సమ్మె సైరన్ మోగించిన విద్యుత్ కార్మికులు

08-04-2026 12:09 PM

వరంగల్, (విజయక్రాంతి): తెలంగాణ ఎన్పీడీసీఎల్‌ సంస్థలో(Telangana NPDCL) పనిచేస్తున్న వేలాదిమంది ఆన్ మ్యాన్, ఆర్టీ సన్, పీస్ రేట్ వర్కర్ విద్యుత్ కార్మికులు(Electricity Workers) తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఉదయం 9 గంటల నుండి సమ్మె ప్రారంభించారు. విద్యుత్ కార్మికులు సమ్మెకు దిగడంతో విద్యుత్ సంస్థ రెగ్యులర్ ఉద్యోగులతో వారి విధులను నిర్వహించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. విద్యుత్ శాఖలో ఆర్టిజన్ కార్మికులు సమ్మెకు దిగడంతో విద్యుత్ శాఖ లైన్మెన్ సబ్ స్టేషన్ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు.