ప్రభుత్వ ఐటీఐ, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు
(ఏటీసీ) మరియు ఐటీఐలలో మూడో విడత (వాక్-ఇన్) ప్రవేశాలకై నూతన దరఖాస్తులు ఆహ్వానం
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి ప్రభుత్వ ఐటిఐ అడ్వాన్స్ టెక్నాలజీ కళాశాలలో(Yella Reddy Government ITI Advance Technology College) మూడో విడత వాక్యం ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని కళాశాల ప్రిన్సిపల్ రూప నాయక్ ప్రకటనలు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ముఖ్యమైన తేదీలువాక్-ఇన్ ప్రవేశాల గడువు: ఆగస్టు 29, 2026 నుండి సెప్టెంబర్ 5, 2026 వరకు.సమయం: ప్రతి రోజు ఉదయం 11:00 గంటల నుండి.దరఖాస్తు విధానంప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు విధిగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.ఆన్‌లైన్ దరఖాస్తు కోసం టెర్మినల్ ఐటీఐ ప్రవేశాల పోర్టల్ సందర్శించండి.ఆన్‌లైన్ దరఖాస్తు లేకుండా నేరుగా ప్రవేశం పొందడం కుదరదు, అని తెలిపారు. విద్యార్థులకు ఏదైనా సందేశం ఉన్నట్లయితే ఎల్లారెడ్డి ప్రభుత్వ ఐటిఐ కళాశాల అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు తమను సంప్రదించవచ్చునని తెలిపారు.






