21 April, 2026 | 4:43 PM

Breaking News

మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •   అంగన్వాడీలో పోషక అభియాన్   •   ఇంటర్మీడియట్ మండల టాపర్ హారికను అభినందించిన పోలీసులు   •   మోదీ.. ఒక ఉగ్రవాది.. మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు   •   మేం ఏం చేసినా అడిగే వారెవ్వరు   •   కెసిఆర్ మెల్లకుంట తండాను జీపీగా ఏర్పాటు చేయకుంటే పట్టించుకునే నాదుడే ఉండేవాడు కాదు   •   రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ధ్వేయం..   •   భిక్కనూరులో 77 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   మంత్రి ఉత్తమ్ కేసీఆర్ కోవర్ట్: ఎంపీ అర్వింద్   •  

అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న

01-10-2025 12:05 AM

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం 

నకిరేకల్, సెప్టెంబర్ 30: అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మంగళవారం శ్రీ శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నకిరేకల్ , కట్టంగూర్ మండలంలోని నోముల,చెర్వు అన్నారం గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం అన్నదాన కార్యక్రమాన్నిఆయన  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నంద్యాల వెంకటరెడ్డి, ఎడ్ల పెద్ద రాములు,  చెవుగోని రవి, నర్సిరెడ్డి, యాస కరుణకర్.తదిరులు పాల్గొన్నారు.