19 August, 2026 | 5:19 PM

కనుగుట్ట గ్రామంలో కొనసాగుతున్న గీతా పారాయణం.

19-08-2026 04:04 PM

బోథ్,(విజయక్రాంతి): మండలంలోని కనుగుట్ట గ్రామంలో కొనసాగుతున్న శబరిమాత అఖండ జ్యోతి కార్యక్రమం సందర్భంగా ప్రతిరోజు ఉదయం పూట కౌట బి గ్రామానికి చెందిన భక్తులు గీతా పారాయణం చేపట్టారు. నెలరోజులపాటు కొనసాగే అఖండ జ్యోతి కార్యక్రమంలో ఉదయం గీతా పారాయణం కొనసాగనున్నది. కార్యక్రమంలో శబరిమాత భక్తులు ఎడమల ధర్మారెడ్డి. నోముల బాపు రెడ్డి దంపతులతో పాటు సున్నపు సుజాత గీతా పారాయణం కార్యక్రమంలో పాల్గొంటున్నారు.