మాజీ సర్పంచ్ని పరామర్శించిన న్యాయవాది
19-08-2026 04:52 PM
బోథ్,(విజయక్రాంతి): మండలంలోని కుచ్చులాపూర్ మాజీ సర్పంచ్ చందు ఇటీవల అనారోగ్యం పాడిన పడి చికిత్స పొంది తిరిగి వచ్చిన విషయం తెలుసుకున్న న్యాయవాది పంద్రం శంకర్ బుధవారం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వారి వెంట సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు బండారు శ్రీధర్ రెడ్డి సర్పంచ్ జాదవ్ డాక్టర్ రాజేశ్వర్ రాజు తదితరులు ఉన్నారు.






